తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్ మల్లన్నపై ఏపీలో కేసు..ఎందుకో తెలుసా..! - చింతపండు నవీన్‌కుమార్‌ వార్తలు

మాస్​ మలన్న అలియాస్చిం తపండు నవీన్​కుమార్ పై ఏపీలో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ఏపీ సీఎం జగన్​పై అభ్యంతకరమైన కార్యక్రమాన్ని రూపొందించారని ఆరోపిస్తూ న్యాయవాది జనార్దన్​రెడ్డి ఫిర్యాదు చేశారు.

ap-police-case-book-on-mass-mallanna-alias-naveen-kumar-over-objectionable-videos-on-cm-jagan
జగన్​పై అభ్యంతరకరమైన కార్యక్రమం.. కేసు నమోదు

By

Published : May 25, 2020, 8:56 AM IST

Updated : May 25, 2020, 9:39 AM IST

ఏపీ సీఎం జగన్‌, ఆయన కుటుంబసభ్యులను కించపరుస్తూ కార్యక్రమం రూపొందించారంటూ తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ మాస్‌ మల్లన్నపై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ప్రసార మాధ్యమంలో ప్రసారమైన ఆధారాలను చూపుతూ వైకాపా లీగల్‌సెల్ ఏపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ హైకోర్టు న్యాయవాది జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

Last Updated : May 25, 2020, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details