గుంటూరు: తెనాలి మండలం అంగలకుదురులో వాగ్వాదం
అంగలకుదురులో ఎస్.ఐ. రాజేష్‌తో వైకాపా నేతల వాగ్వాదం
ఇతర ప్రాంతాల వారికి పోలింగ్ బూత్ వద్దకు అనుమతి నిరాకరణ
అనుమతించాలని ఎస్.ఐ.తో వైకాపా నేతల వాగ్వాదం
14:09 February 09
అంగలకుదురులో వాగ్వాదం
గుంటూరు: తెనాలి మండలం అంగలకుదురులో వాగ్వాదం
అంగలకుదురులో ఎస్.ఐ. రాజేష్‌తో వైకాపా నేతల వాగ్వాదం
ఇతర ప్రాంతాల వారికి పోలింగ్ బూత్ వద్దకు అనుమతి నిరాకరణ
అనుమతించాలని ఎస్.ఐ.తో వైకాపా నేతల వాగ్వాదం
14:08 February 09
సర్పంచ్ అభ్యర్థి ఆందోళన
చిత్తూరు: పుంగనూరు మం. మిట్టచింతవారిపల్లెలో సర్పంచ్ అభ్యర్థి ఆందోళన
పరిశీలనలో నామినేషన్ పత్రాలను తిరస్కరించడంపై నిరసన
రోడ్డుపై బైఠాయించి సర్పంచ్ అభ్యర్ఠి, అనుచరుల ఆందోళన
12:46 February 09
కొత్తపల్లి పంచాయతీలో ఉద్రిక్తత
చిత్తూరు: ఎస్.ఆర్.పురం మండలం కొత్తపల్లి పంచాయతీలో ఉద్రిక్తత
కొత్తపల్లిమిట్టలోని 5వ బూత్‌లో బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోశారంటూ ఆరోపణ
కొత్తపల్లిమిట్టలో తాత్కాలికంగా ఆగిన పోలింగ్ ప్రక్రియ
పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
12:26 February 09
'అధికార పార్టీ గుర్తు చూపిస్తూ ఓటేయమంటున్నారు'
చిత్తూరు: వెదురుకుప్పం పీఎస్ ఎదుట ఏజెంట్ల ఆందోళన
ఆందోళన చేస్తున్న మాంబేడు, ఆర్.కె.ఎం.పురం ఏజెంట్లు
వైకాపా మద్దతుదారులు దాడి చేసి బూత్ నుంచి బయటకు లాగేశారని ఆరోపణ
అధికార పార్టీ గుర్తు చూపిస్తూ ఓటేయాలని సిబ్బంది సూచిస్తున్నారని ఆరోపణ
12:06 February 09
కర్నూలు : కానాలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద మహిళపై దాడి
కర్నూలు: గోస్పాడు మం. కానాలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదం
కానాలపల్లి పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, కాంగ్రెస్ వర్గీయుల వాగ్వాదం
వాగ్వాదాన్ని అడ్డుకోబోయిన మహిళపై దాడి చేసిన కాంగ్రెస్ వర్గీయులు
తనపై దాడి చేశారని గోస్పాడు పీఎస్‌లో మహిళ ఫిర్యాదు
11:44 February 09
గుంటూరు జిల్లాలో వైకాపా నేతల ఆందోళన
గుంటూరు: తెనాలి మండలం అంగలకుదురులో వాగ్వాదం
అంగలకుదురులో ఎస్.ఐ. రాజేష్‌తో వైకాపా నేతల వాగ్వాదం
ఇతర ప్రాంతాల వారికి పోలింగ్ బూత్ వద్దకు అనుమతి నిరాకరణ
అనుమతించాలని ఎస్.ఐ.తో వైకాపా నేతల వాగ్వాదం
11:35 February 09
మిట్టచింతవారిపల్లెలో రోడ్డుపై బైఠాయించిన సర్పంచ్ అభ్యర్థి
చిత్తూరు: పుంగనూరు మం. మిట్టచింతవారిపల్లెలో సర్పంచ్ అభ్యర్థి ఆందోళన
పరిశీలనలో నామినేషన్ పత్రాలను తిరస్కరించడంపై నిరసన
రోడ్డుపై బైఠాయించి సర్పంచ్ అభ్యర్ఠి, అనుచరుల ఆందోళన
10:59 February 09
విశాఖ : పెదపాడు 10వ వార్డులో అభ్యర్థుల ఆందోళ
విశాఖ: అచ్యుతాపురం మం. పెదపాడు 10వ వార్డులో అభ్యర్థుల ఆందోళన
స్వస్తిక్ గుర్తు విరిగిపోవడంతో చెక్కను రంగులో ముంచి వేశారని ఆరోపణ
స్వస్తిక్ గుర్తు లేకుండా చెక్కతో 150 ఓట్లపై ముద్రించారని అభ్యర్థుల ఆరోపణ
10:23 February 09
కడప జిల్లా నేలటూరులో పోలీసుల తనిఖీలు
కడప: దువ్వూరు మండలం నేలటూరులో పోలీసుల తనిఖీలు
91 ముక్కుపుడకలు, రూ.3 వేలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఓటర్లకు పంచుతుండగా ముక్కుపుడకలు, నగదు పట్టివేత
10:04 February 09
కాకుమాను మండలం గరికపాడులో ఏజెంట్ మృతి
గుంటూరు: కాకుమాను మండలం గరికపాడులో ఏజెంట్ మృతి
3వ బూత్ ఏజెంట్ నూర్‌బాషా మస్తాన్‌వలి(44) గుండెపోటుతో మృతి
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందిన ఏజెంట్ మస్తాన్‌వలి
10:01 February 09
స్లిప్పు లేదని వెనక్కి పంపుతున్నారు : ఓటర్లు
కృష్ణా: ఇబ్రహీంపట్నం మం. మూలపాడు పోలింగ్ బూత్ వద్ద ఓటర్ల ఇబ్బందులు
గుర్తింపు కార్డు ఉన్నా స్లిప్పు లేదని వెనక్కి పంపుతున్నారని ఓటర్ల ఆరోపణ
09:56 February 09
ఉప్పలపాడులో ఇరువర్గాల ఘర్షణ
తూ.గో.: గండేపల్లి మం. ఉప్పలపాడులో ఇరువర్గాల ఘర్షణ
ఉప్పలపాడులో ఇరువర్గాల ఘర్షణ, చెదరగొట్టిన పోలీసులు
09:48 February 09
పుట్టపర్తి మండలం పోతుకుంటలో ఘర్షణ
అనంతపురం: పుట్టపర్తి మండలం పోతుకుంటలో ఘర్షణ
ఒకరి ఓటు మరొకరు వేసేందుకు వచ్చారని వివాదం
పోతుకుంటలో పరస్పరం దాడి చేసుకున్న ఏజెంట్లు
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
09:23 February 09
అనకాపల్లి డివిజన్‌లో ఉ. 8.30 గంటలకు 17.11 శాతం పోలింగ్
విశాఖ: అనకాపల్లి డివిజన్‌లో ఎన్నికలు
ఉ. 8.30 గంటలకు 17.11 శాతం పోలింగ్ నమోదు
ప.గో.: నరసాపురం డివిజన్‌లో ఎన్నికలు
ఉ. 8.30 గంటలకు 9.11 శాతం పోలింగ్ నమోదు
09:22 February 09
అదృశ్యమైన ఎల్.ఎం.కండ్రిగ సర్పంచ్ అభ్యర్థి మునిరాజు ప్రత్యక్షం
చిత్తూరు: వడమాలపేట పీఎస్ ఎదుట సర్పంచ్ అభ్యర్థి మునిరాజు ప్రత్యక్షం
ఈనెల 6 నుంచి అదృశ్యమైన ఎల్.ఎం.కండ్రిగ సర్పంచ్ అభ్యర్థి మునిరాజు
మునిరాజు మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
చిత్తూరు: ఉదయం వడమాలపేట పీఎస్ ఎదుట ప్రత్యక్షమైన మునిరాజు
09:07 February 09
రుద్రవరం మండలం ముత్తలూరులో ఘర్షణ
కర్నూలు: రుద్రవరం మండలం ముత్తలూరులో ఘర్షణ
ముత్తలూరు పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ
తమకే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు
08:49 February 09
ఓటుకు వెళ్లని ఇసుకపల్లి శంభునిపాలెం గ్రామస్థులు
నెల్లూరు: అల్లూరు మండలంలో ఓటుకు వెళ్లని ఇసుకపల్లి శంభునిపాలెం గ్రామస్థులు
కులధ్రువీకరణ పత్రాలు సరిగా లేవని కొందరి నామినేషన్లు తిరస్కరించిన అధికారులు
నామినేషన్లు తిరస్కరించారని ఓటేసేందుకు ఇసుకపల్లి వెళ్లని శంభునిపాలెం గ్రామస్థులు
నెల్లూరు: ఓటేసేందుకు వెళ్లాలని గ్రామస్థులను కోరుతున్న అధికారులు
08:25 February 09
ఓటర్ల పయనం...
08:22 February 09
కొక్కంటిలో అభ్యర్థుల ఏజంట్ల ఆందోళన
08:12 February 09
LIVE UPDATES