ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆ రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఎగ్జిక్యూటివ్, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధానిగా బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ అసెంబ్లీ చరిత్రలో చారిత్రక రోజు అని.. స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అనంతరం శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.
పాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో పాలన వికేంద్రీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం.
CAPITAL DECENTRALIZATION BILL
ఇవీ చూడండి : రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు