తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో నేటి ఇంటర్ పరీక్ష వాయిదా - ఏపీ కరోనా న్యూస్

ఏపీలో ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదాపడింది. కరోనా వ్యాప్తి వల్ల ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్ నేపథ్యంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.

inter exams post pone
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

By

Published : Mar 23, 2020, 7:35 AM IST

ఏపీలో ఇవాళ జరగాల్సిన ఇంటర్‌ రెండో ఏడాది మోడ్రన్‌ లాంగ్వేజీ, జాగ్రఫీ, పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి ప్రకటించింది. కరోనా వైరస్​ వ్యాప్తి ప్రభావం వల్ల ఈనెల 31 వరకూ ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే అంశాన్ని త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details