తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: 'గండికోట నిర్వాసితుల పరిహారంపై కౌంటర్ దాఖలు చేయండి' - గండికోట ప్రాజెక్టు తాజా వార్తలు

గండికోట నిర్వాసితులకు పరిహారంపై దాఖలైన పిటిషన్​పై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 7కు వాయిదా వేసింది.

ap-high-court-orders-to-govt-over-compensation-for-gandikota-project-displaced
ఏపీ: 'గండికోట నిర్వాసితుల పరిహారంపై కౌంటర్ దాఖలు చేయండి'

By

Published : Sep 28, 2020, 7:27 PM IST

ఏపీలోని కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నష్టపరిహారంపై నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటన్నింటిలోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.

ఇదీ చదవండిఃఈ పాట.. గండికోట నిర్వాసితుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details