కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ - హైకోర్టులో ఏపీ ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్
ఏపీ ఎస్‍ఈసీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ సహకారం లేదని గతంలో ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది.

కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ
ఎస్‍ఈసీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ సహకారం లేదని గతంలో ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది.