తెలంగాణ

telangana

ETV Bharat / state

Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ - ఏపీ తాజా వార్తలు

ఆనందయ్య ఔషధం పంపిణీకి ఏపీ హైకోర్టు ఆమోదం తెలిపింది. చుక్కల మందుపై గురువారంలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

anamdayya medicine
anamdayya medicine

By

Published : May 31, 2021, 4:30 PM IST

ఆనందయ్య మందుపై (Anandayya Medicine) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఔషధం పంపిణీకి న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. చుక్కల మందుపై గురువారంలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం(ap govt) కూడా.. కంట్లో వేస్తున్న మందుకు త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగతా మందులకు అనుమతి ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details