ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 21 నుంచి ఈ భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షా పథకం పేరిట రీసర్వే చేయనుందని ప్రభుత్వం తెలిపింది.
ఈనెల 21 నుంచి భూముల రీసర్వే.. ఉత్తర్వులు జారీ - lands resurvey in ap news
ఈనెల 21 నుంచి భూముల రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఈనెల 21 నుంచి భూముల రీసర్వే.. ఉత్తర్వులు జారీ
ఏపీ సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ. 927 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.