తెలంగాణ

telangana

ETV Bharat / state

బయోమెట్రిక్ ఆధారంగానే సిబ్బంది జీతాలు.! - ap village, ward employees biometric latest news

గ్రామ, వార్దు సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుందని తెలిపింది.

biometric, village ward secratariat
బయోమెట్రిక్, గ్రామ, వార్దు సచివాలయ సిబ్బంది

By

Published : Feb 5, 2021, 8:02 PM IST

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కార్యాలయాల్లో నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే అభ్యర్థనలు స్వీకరించేందుకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.

సచివాలయ ఉద్యోగులందరికీ రోజుకు రెండుసార్లు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే జీతాల చెల్లింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:విద్యావాలంటీర్లను రెగ్యూలర్ చేయాలి: ఆర్​.కృష్ణయ్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details