తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు - AP CORONA CASES NEWS UPDATES

ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 955కు చేరాయి. రాష్ట్రంలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. కరోనా వైరస్​తో అనంతపురం, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 29కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 145 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడచిన 24 గంటల్లో 6306 నమూనాలు పరీక్ష చేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

AP CORONA CASES
ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Apr 24, 2020, 1:51 PM IST

.

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details