తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఏపీ సీఎం జగన్‌ - ap cm vaccine

ఏపీ సీఎం జగన్‌ గుంటూరులో కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. భారత్‌పేట ఆరోలైన్‌లో ఉన్న 140వ వార్డు సచివాలయంలో ఉదయం రిజిస్ట్రేషన్‌ చేయించుకుని అక్కడే వ్యాక్సిన్​. అనంతరం కాసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్‌ టీకా వేస్తున్నారు.

ఏపీ సీఎం, టీకా వేయించుకున్న జగన్​, వ్యాక్సిన్​ వేసుకున్న జగన్​
jagan vaccine, ap cm, cm jagan took vaccine

By

Published : Apr 1, 2021, 12:05 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. గుంటూరు భారత్‌పేటలోని వార్డు సచివాలయంలో.. టీకా తీసుకున్నారు. జగన్‌తో పాటు ఆయన సతీమణి భారతి కూడా టీకా వేయించుకున్నారు.

సీఎం వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 45 ఏళ్లు దాటినవారికి టీకాలు వేస్తున్నారు.

గుంటూరులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఏపీ సీఎం జగన్

ఇదీ చూడండి:45ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details