AP CM Jagan has announced compensation for the Kandukur victims: ఆంధ్రప్రదేశ్లో నిన్న చోటుచేసుకున్న కందుకూరు ఘటనపై ఆ రాష్ట్ర సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి 50 వేలు రూపాయలు పరిహారం ప్రకటించారు. ఈ డబ్బులు వారికి తక్షణం అందేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
కందుకూరు ఘటన.. బాధితులకు జగన్ పరిహారం ప్రకటన - CM Jagan has announced compensation
AP CM Jagan has announced compensation for the Kandukur victims: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం నింపిన కందుకూరు ఘటనలో మృతి చెందిన వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు.
CM Jagan
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. దిల్లీ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఇవీ చదవండి:
TAGGED:
CM Jagan