ఏపీ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు మంగళవారం నుంచే అమల్లోకొస్తాయని వెల్లడించారు. ఈ నెల 4న శాసనసభ, మండలి సమావేశాలు ముగిసిన విషయం తెలిసిందే. సభలు నిరవధిక వాయిదా పడిన తర్వాత వాటిని గవర్నర్ ప్రోరోగ్ చేస్తుంటారు.
ఏపీ అసెంబ్లీ ప్రోరోగ్.. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ - ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా వార్తలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.
![ఏపీ అసెంబ్లీ ప్రోరోగ్.. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ ap assembly prorogue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10052925-1010-10052925-1609279510308.jpg)
ఏపీ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్