ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డి ... మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి వివాహాం ఘనంగా జరిగింది. నగరంలోని తాజ్‌కృష్ణ హొటల్లో జరిగిన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు... ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీ రెడ్డితో హాజరయ్యారు. వీరితో పాటు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బురెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తదితరులు వేడుకకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు. వరుడు బలరాం రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు బంధువు.
పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డి, మెదక్ ఎస్పీ చందన దీప్తి పెళ్లివేడుకలో ఇద్దరు ముఖ్యమంత్రులు - cm kcr and ys jagan attend a marriage in taj krishna hotel
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి, మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి వివాహాం తాజ్‌కృష్ణలో జరిగింది. వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.
మెదక్ ఎస్పీ చందన దీప్తి పెళ్లివేడుకలో కేసీఆర్