JEE Mains: జేఈఈ మెయిన్ మొదటి విడత రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మరో అవకాశం ఇచ్చింది. తొలి విడత ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 21 నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ నెల 18 నుంచి 25న రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేయడానికి గడువు ఇచ్చినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. రెండో విడత(చివరి) దరఖాస్తుకు సంబంధించి కాలపట్టికను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.
JEE Mains: జేఈఈ మెయిన్-1 దరఖాస్తుకు మరో అవకాశం - Telangana news
JEE Mains: జేఈఈ మెయిన్ మొదటి విడత రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మరో అవకాశం ఇచ్చింది. తొలి విడత ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 21 నుంచి 29 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
JEE