దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముఠా అరెస్టు - Telangana news
దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముఠా అరెస్టు
11:51 December 25
దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముఠా అరెస్టు
సంచలనం సృష్టిస్తోన్న దా'రుణ' యాప్‌ల కేసులో మరో ముఠా అరెస్టు అయింది. నలుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు చైనీయులతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి... నిందితుల నుంచి రూ.2 కోట్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 4 చరవాణుల స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:గుడ్‌గావ్ కేంద్రంగా... దా'రుణా'లెన్నెన్నో..
Last Updated : Dec 25, 2020, 12:34 PM IST