ఏపీలోని విజయవాడ హనుమాన్‌పేట స్టేషన్‌రోడ్‌లో ఓ చెప్పుల గోడౌన్లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. చెప్పుల గోడౌన్ మొత్తం రబ్బరుతో ఉండటం వల్ల ప్రమాదం జరిగింది. చెప్పుల తయారీకి ఉపయోగించే సొల్యూషన్ డ్రమ్ములు గోడౌన్లో ఉన్నాయి. వాటిని ప్రొక్లెయిన్‌తో తొలగిస్తున్న సమయంలో ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విజయవాడలో మరో అగ్నిప్రమాదం.. ఈసారీ అక్కడే..! - vijayawada latest news
ఏపీలోని విజయవాడ హనుమాన్‌పేట స్టేషన్‌రోడ్‌లో ఓ చెప్పుల గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాదం మరవకముందే... అదే ప్రాంతంలో... అదే షాప్‌లో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. చెప్పుల గోడౌన్ మొత్తం రబ్బరుతో ఉండటం వల్ల ప్రమాదం జరిగింది. చెప్పుల తయారీకి ఉపయోగించే సొల్యూషన్ డ్రమ్ములు గోడౌన్లో ఉన్నాయి. వాటిని ప్రొక్లెయిన్‌తో తొలగిస్తున్న సమయంలో ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
విజయవాడలో మరో అగ్నిప్రమాదం.. ఈసారీ అక్కడే..!