ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు - another-50-corona-positive-cases-in-andhrapradesh
ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు
11:15 May 10
ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 1,980కు చేరాయి. కర్నూలులో కరోనా కారణంగా మరొకరు మృతి చెందటంతో... మృతుల సంఖ్య 45కు చేరింది. కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 925 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రుల్లో 1010 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 8,666 నమూనాలు పరీక్షించగా 50 మందికి పాజిటివ్ అని తేలింది.
Last Updated : May 10, 2020, 1:05 PM IST
TAGGED:
ఏపీ కరోనా తాజా వార్తలు