తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఏసీ భేటీ... ఈనెల 20 వరకూ అసెంబ్లీ సమావేశాలు - తెలంగాణ వార్షిక బడ్జెట్​ 2020

annual-budget-meetings-beginning-in-the-ts-legislative-assembly
ముగిసిన బీఏసీ సమావేశం... ఈనెల 20 వరకూ అసెంబ్లీ సమావేశాలు

By

Published : Mar 6, 2020, 11:01 AM IST

Updated : Mar 6, 2020, 1:26 PM IST

10:01 March 06

ఈనెల 20 వరకూ అసెంబ్లీ సమావేశాలు

శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశమైంది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బీఏసీ భేటీ జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రులతోపాటు అక్బరుద్దీన్ ఓవైసీ, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 9, 10, 15 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు.

Last Updated : Mar 6, 2020, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details