ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు.
శ్రీనివాసమంగాపురంలో నాల్గోరోజు వార్షిక బ్రహ్మోత్సవాలు.. - Srinivasamangapuram Annual Brahmotsavalu updates
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు నాల్గో రోజుకు చేరుకున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు.
శ్రీనివాసమంగాపురంలో నాల్లో రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు..
కొవిడ్ -19 నేపథ్యంలో ఆలయంలో వాహనసేవ ఏకాంతంగా జరిగింది. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు.