అన్నవరం సత్యదేవుని గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు - Annavaram Satyanarayana Swamy giri pradakshina latest news
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబరు 12 కార్తీక పౌర్ణమి రోజున ఈ వేడుక జరగనుంది. దీనికి సుమారు లక్ష మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. తదనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు
..