లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన వారికి అన్నపూర్ణ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత భోజన వసతి కల్పిస్తోంది. హైదరాబాద్లోని లక్డీకపూల్ సెంటర్లో ఉన్న అన్నపూర్ణ కేంద్రం వద్ద కిలోమీటరు మేర అన్నార్తులు బారులు తీరారు.
అన్నార్తుల ఆకలి తీరుస్తోన్న అన్నపూర్ణ కేంద్రం - annapurna canteens in hyderabad
లాక్డౌన్ ముగిసే వరకు అన్నార్తులకు రాష్ట్ర ప్రభుత్వం భోజనం అందజేస్తోంది. హైదరాబాద్ లక్డీకపూల్ సెంటర్లోని అన్నపూర్ణ కేంద్రం వద్ద పేదలు కిలోమీటరు మేర బారులు తీరారు.
హైదరాబాద్లోని అన్నపూర్ణ కేంద్రం
కేంద్రం వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పేదల ఆకలి తీర్చనుంది.