హైదరాబాద్ పేట్లబురుజులోని నగర సాయుధ బలగాల ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటుచేసిన బాస్కెట్ బాల్ మైదానాన్ని సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. కొద్దిసేపు బాస్కెట్ బాల్ ఆడి అక్కడున్న సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ ప్రాంగణంలోనే సాయుధ బలగాలు శిక్షణ పొందుతుంటాయి. క్రీడలకు వెల్లే కానిస్టేబుళ్లు ఇక్కడ సాధన చేస్తుంటారు. బాస్కెట్ బాల్ నూతన మైదానం సిబ్బందికి అదనపు సౌకర్యంగా మారింది.
బాస్కెట్ బాల్ ఆడిన సీపీ అంజనీకుమార్ - సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ పేట్లబురుజులోని నగర సాయుధ బలగాల ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్ బాల్ మైదానాన్ని సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు.

బాస్కెట్ బాల్ ఆడిన సీపీ అంజనీకుమార్