రెండు దశాబ్దాలుగా జననేతగా ఉన్న తనను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సీనియర్ నేత దత్తాత్రేయపైనే రెండు సార్లు గెలిచిన తనకు... ఇప్పుడున్న అభ్యర్థులు పోటీకాదన్నారు. పార్లమెంటు ఎన్నికలు మోదీ, రాహూల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని ఇందులో తెరాస గెలిచి చేసేదేమిలేదని ఎద్దేవా చేశారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లే అంటున్న అంజన్ కుమార్ యాదవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
దత్తన్న మీదనే గెలిచిన, ఎవరూ పోటీకాదు: అంజన్ - parliament
దత్తాత్రేయపైనే రెండు సార్లు గెలిచిన తనకు ఇప్పుడున్న అభ్యర్థులు పోటీ కాదంటున్నారు అంజన్‌కుమార్ యాదవ్. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీగా తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న అంజన్‌కుమార్ యాదవ్