మద్దుతు ఇయ్యాలే కోదండరాం సారు...
కోదండరాం మద్దతు కోరిన అంజన్‌కుమార్ యాదవ్ - ANJAN KUMAR MET KODANDARAM
సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌కుమార్ యాదవ్ తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ను కలిశారు. ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు.

మద్దుతు ఇయ్యాలే కోదండరాం సారు...
ఇవీ చూడండి:తెరాస గూటికి కొల్లాపూర్ ఎమ్మెల్యే
Last Updated : Mar 20, 2019, 1:31 PM IST