తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ పరిషత్ పోరు: ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతమిలా.. - ap parishad election polling news

ఏపీవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఓటర్లు బారులు తీరగా.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది.

ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతమిలా..
ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతమిలా..

By

Published : Apr 8, 2021, 12:17 PM IST

ఆంధ్రప్రదేశ్​లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 21.65 శాతంగా నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25.96 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 15.05 శాతంగా ఉంది.

  1. శ్రీకాకుళం 19.32
  2. విజయనగరం 25.68
  3. విశాఖ 24.14
  4. తూ.గో. 25.00
  5. ప.గో. 23.40
  6. కృష్ణా 19.29
  7. గుంటూరు 15.85
  8. ప్రకాశం 15.05
  9. నెల్లూరు 20.59
  10. కర్నూలు 25.96
  11. అనంతపురం 22.88
  12. కడప 19.72
  13. చిత్తూరు 24.52

ABOUT THE AUTHOR

...view details