హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మారియెట్ హోటల్ సమీపంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాడు సహాయంతో మృత దేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
ట్యాంక్‌బండ్ హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం