హైదరాబాద్ భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఇటీవల యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్ వద్ద ఓ వృద్ధుడు వరదనీటిలో కొట్టుకెళ్లిన వీడియో బయటకొచ్చింది. సదరు వ్యక్తి.. కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. అప్పటికే వరదనీరు భారీగా వస్తుండటం వల్ల ఆ ప్రవాహంలో కొట్టుకెళ్లాడు.
ఆ తర్వాత ఏం జరిగిందంటే...