తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంట్లోనే ఉండండి.. కరోనాను తరిమికొట్టండి' - an nri child appeals to stay home in telugu

ప్రజలందరూ లాక్‌డౌన్‌ పాటిస్తూ ఉంట్లోనే ఉండటం ద్వారా కరోనాను తరిమికొట్టొచ్చంటూ తన బుజ్జి బుజ్జి మాటలతో ఓ ప్రవాస భారతీయ చిన్నారి తెలుగులో విజ్ఞప్తి చేస్తున్నాడు.

an nri child appeals to stay home in telugu
'ఇంట్లోనే ఉండండి.. కరోనాను తరిమికొట్టండి'

By

Published : Apr 10, 2020, 12:29 PM IST

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కొవిడ్ -19కి దూరంగా ఉంటూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు తన బుజ్జిబుజ్జి మాటలతో విజ్ఞప్తి చేస్తున్నాడు ప్రవాస భారతీయ చిన్నారి స్నితిక్. అమెరికాలో నివసిస్తున్న ఈ చిన్నారి.. వీడియో ద్వారా అవగాహన కల్పిస్తున్నాడు. లాక్‌డౌన్ ఆదేశాలను పాటించి... ప్రజలందరూ ఇంట్లోనే ఉండడం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని పిలుపునిస్తున్నాడు.

'ఇంట్లోనే ఉండండి.. కరోనాను తరిమికొట్టండి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details