అతి తీవ్ర తుపాను అంపన్ పశ్చిమబెంగాల్లో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు, రేపు 42 నుంచి 44డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించారు.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం
అంపన్ తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం