రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ విజయవంతంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఫోన్ చేసి జనతా కర్ఫ్యూ అద్భుతంగా అమలు చేశారని అభినందించారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశంసించారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలు హర్షణీయని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్కు అమిత్ షా ఫోన్.. - సీఎం కేసీఆర్కు అమిత్ షా ఫోన్..
సీఎం కేసీఆర్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ విజయవంతంపై ప్రశంసించారు.
సీఎం కేసీఆర్కు అమిత్ షా ఫోన్.. జనతా కర్ఫ్యూపై ప్రశంసలు