భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. తొలుత విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో సమావేశమవుతారు. అనంతరం శంషాబాద్ సమీపంలో రంగనాయకుల తండాకు చేరుకుని పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మెుదటి సభ్యత్వాన్ని సోనినాయక్కు అందజేస్తారు. ఆ తర్వాత తండావాసుల సమస్యలను తెలుసుకుంటారు.
హైదరాబాద్కు చేరుకున్న అమిత్షా... - bjp
భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమిత్ షా వచ్చారు.
హైదరాబాద్కు చేరుకున్న అమిత్షా...