తెలంగాణ ప్రజలందరికీ కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 1948 సెప్టెంబరు 17న నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి భారత యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన చరిత్రాత్మక దినమని షా తెలుగులో ట్వీట్ చేశారు. రజాకార్ల అకృత్యాలు, అరాచకాలను ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల త్యాగాలను గుర్తుచేశారు.
తెలంగాణ ప్రజలకు అమిత్ షా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు - AMIT SHAH TWEET ON TELANGANA LIBERATION DAY
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్షా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ విమోచన దినోత్సవానికి అమిత్ షా శుభాకాంక్షలు