అమీర్‌పేట్ తహసీల్దార్ చంద్రకళకు కరోనా నిర్ధరణ - హైదరాబాద్ వార్తలు
అమీర్‌పేట్ తహసీల్దార్ చంద్రకళకు కరోనా
15:05 June 27
అమీర్‌పేట్ తహసీల్దార్ చంద్రకళకు కరోనా
కొవిడ్ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు కొవిడ్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్లోని అమీర్‌పేట్ తహసీల్దార్ చంద్రకళకు కరోనా నిర్ధరణయింది. అప్రమత్తమైన అధికారులు కార్యాలయాన్ని శానిటైజేషన్ చేయించారు. సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు.
ఇదీ చూడండి:మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్
Last Updated : Jun 27, 2020, 3:44 PM IST