తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: కేసీఆర్ - అంబేడ్కర్​ ఆశయాలపై సీఎం వ్యాఖ్యలు

అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మహనీయుని సేవలను గుర్తుచేసుకున్నారు.

అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: కేసీఆర్
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: కేసీఆర్

By

Published : Dec 6, 2020, 3:44 PM IST

అంబేడ్కర్‌ ఆలోచనలు, ఆశయాలను కొనసాగించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ముఖ్యమంత్రి... ఆయన స్ఫూర్తితో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details