ప్రజాస్వామ్య వాదులను ప్రభుత్వం అణిచివేస్తుంది: హరగోపాల్ - bhema-koregov
భీమాకోరేగావ్లో ప్రధానిపై హత్య కుట్ర కేసులో అంబేడ్కర్ మనువడిని అరెస్ట్ చేయడాన్ని ఖండించిన పౌరసంఘాలు
hara gopal
By
Published : Feb 2, 2019, 7:22 PM IST
hara gopal
అంబేడ్కర్ మనువడు ఆచార్య ఆనంద్ తెల్ తుంబ్డేను అక్రమ అరెస్ట్ చెయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మేధావులు, పౌరహక్కుల నేతలు ఆరోపించారు. కుల వ్యవస్థకు, హిందు మతోన్మాదనికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిపై దాడులు చేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. ప్రజాస్వామ్య వాదులను కాపాడలేకపోతే సామాజిక, న్యాయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.