ఓటర్లకి ఇబ్బంది లేకుండా కొన్ని అప్లికేషన్స్‌ను ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిఆమ్రపాలి వెల్లడించారు. ఓటు ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్లాలి వంటి అంశాల కోసం 'నా ఓటు' యాప్‌ను... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే విధంగా 'సీ విజిల్' యాప్‌ను రూపొందిచినట్లు తెలిపారు. అందరూ ఈ అప్లికేషన్స్‌పై అవగాహన పెంచుకోవాలంటున్న ఆమ్రపాలితో ఈటీవీ భారత్ ముఖాముఖి....
సీ విజిల్ యాప్‌పై అవగాహన అవసరం: ఆమ్రపాలి
సార్వత్రిక ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకొని ఎన్నికలు సాఫీగా, ప్రశాంతంగా జరిపేందుకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఇందుకోసం ప్రత్యేక యాప్‌లను రూపొందించింది.
ఆమ్రపాలితో ముఖాముఖి