ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు శ్రీదేవిప్రియ గారు కనుమరుగవడం తెలుగు కవిత్వం ఓ శకాన్ని కోల్పోయినట్లేనని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు కవిత్వానికి తీరని లోటు : అల్లం నారాయణ - హైదరాబాద్ తాజా వార్తలు
ప్రముఖకవి, సీనియర్ పాత్రికేయులు శ్రీదేవిప్రియ గారి మృతి పట్ల తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని అన్నారు.
తెలుగు కవిత్వానికి తీరని లోటు : అల్లం నారాయణ
కవి, అమ్మచెట్టు, గాలిరంగు లాంటి అత్యుత్తమ సంకలనాలతో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారని వెల్లడించారు. అచ్చ తెలుగు పదాలతో అల్లుకున్న ఆయన కవిత్వం సాహితీ రంగానికి తీరని లోటని అల్లం నారాయణ పేర్కొన్నారు.