తెలంగాణ

telangana

ETV Bharat / state

భాగ్యనగరంలో జన సందడి షురూ - హైదరాబాద్​లో జన సందడి

భాగ్యనగరంలో సందడి వాతావరణం నెలకొంది. లాక్​డౌన్ కారణంగా మూతపడ్డ దుకాణాలు తెరుచుకోవడం వల్ల నగరంలోని రోడ్లన్నీ జనసంచారంతో కళకళలాడుతున్నాయి.

Hyderabad latest news
Hyderabad latest news

By

Published : May 19, 2020, 4:15 PM IST

లాక్​డౌన్​ సడలింపుల వల్ల హైదరాబాద్​లో దాదాపుగా అన్ని రకాల దుకాణాలు ప్రారంభమయ్యాయి. నిత్యావసర వస్తువులతోపాటు బట్టలు, చెప్పులు, మెకానిక్, టైలర్, ప్లాస్టిక్​ ఇలా అన్ని రకాల షాపులు తెరుచుకోవడం వల్ల నగరంలో మళ్లీ సాధారణ వాతావరణం కనిపిస్తుంది. జనసంచారంతో రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి

ABOUT THE AUTHOR

...view details