అమెరికాలో పులికి కరోనా వైరస్ సోకడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నెహ్రూ జూలాజికల్ పార్కులో కరోనా నివారణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జూ పార్కు క్యురేటర్ క్షితిజ తెలిపారు. జూ పార్కులో నిరంతరం జంతువులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. జంతువులకు మంచి పౌష్టికాహారం అందించడం సహా.. జంతువుల బోన్లకు నిరంతరం రసాయనాలు స్ప్రే చేస్తున్నామంటున్న క్షితిజతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'నెహ్రూ జూ పార్కులో అన్ని చర్యలు తీసుకుంటున్నాం' - zoo park
జంతువులకు కూడా కరోనా సోకుతుండడం వల్ల హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కు సిబ్బంది అప్రమత్తమయ్యారు. జూలో జంతువులకు వైరస్ సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జూ క్యురేటర్ క్షితిజ చెప్పారు.
'నెహ్రూ జూ పార్కులో అన్ని చర్యలు తీసుకుంటున్నాం'