తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ ఐకాస, విపక్ష నేతల సమావేశం - all party leaders withu RTC JAC at Hyderabad today news

హైదరాబాద్​లోని విద్యానగర్‌ ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ ఐకాస నేతలతో విపక్ష నేతలు సమావేశమయ్యారు. సమ్మె, మంత్రి మండలి సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమాలోచన చేస్తున్నట్లు సమాచారం. మంత్రిమండలిలో ప్రభుత్వం ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే... భవిష్యత్తు కార్యాచరణను ఏవిధంగా కొనసాగించాలనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

all party leaders withu RTC JAC at Hyderabad

By

Published : Nov 2, 2019, 2:37 PM IST

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details