తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు - telangana eamcet exam date latest news

telangana higher education state council today news
telangana higher education state council today news

By

Published : Jan 23, 2020, 5:43 PM IST

Updated : Jan 23, 2020, 6:42 PM IST

16:01 January 23

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసింది. మే నెల 4, 7, 8 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్‌, మే నెల 9, 11 తేదీల్లో ఫార్మా ఎంసెట్‌, మే 27న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌,మే 28 నుంచి 31 వరకు పీజీ ఈసెట్‌ పరీక్షలను నిర్వహించనుంది.

ఇవీ చూడండి:ప్రవేశ పరీక్షల కన్వీనర్ల నియామకం

Last Updated : Jan 23, 2020, 6:42 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details