సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రోజువారీ వినియోగంలో ఉన్న స్మార్ట్‌కార్డులు చాలా సమయాల్లో దుర్వినియోగం అవుతున్నాయని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్లో ప్రపంచ వినియోగదారులు హక్కుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
విశ్వసనీయ ఆకర్షణీయ ఉత్పత్తులు-వినియోగదారుల హక్కు అనే అంశంపై అవగాహన కల్పించారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్తోందని.. దానివల్లనే ఆన్లైన్ మోసాలు సులభంగా జరుగుతున్నాయని హెచ్చరించారు.
"ఆన్లైన్ మోసాలతో పారాహుషార్" - సాంకేతికంగా
హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల శాఖ భవన్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. విశ్వసనీయ ఉత్పత్తులు - వినియోగదారుల హక్కులపై ఆ శాఖ కమిషనర్ అవగాహన కల్పించారు.
!["ఆన్లైన్ మోసాలతో పారాహుషార్"](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2697276-128-a6116af4-95ac-4e2e-91a3-a2e353d35d28.jpg)
ఆన్లైన్ మోసాలతో జరభద్రం
ఆన్లైన్ మోసాలతో జరభద్రం
ఇవీ చూడండి:పాలప్యాకెట్ కట్ చేసే ముందు...