సంబంధిత కథనాలు:
నేటితో ముగియనున్న అఖిల ప్రియ కస్టడీ విచారణ - akhila priya arrested in kidnap case
నేటితో అఖిల ప్రియ కస్టడీ విచారణ ముగియనుంది. మధ్యాహ్నం న్యాయమూర్తి ఎదుట బోయిన్‌పల్లి పోలీసులు హాజరుపర్చనున్నారు. భార్గవరామ్‌తో పాటు మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
నేటితో ముగియనున్న అఖిల ప్రియ కస్టడీ విచారణ