తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన హీరో అఖిల్ - రాష్ట్ర ప్రభుత్వం

హరితహారంలో భాగంగా తెరాస ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించిన నటుడు అక్కినేని అఖిల్ తన ఇంట్లో మొక్క నాటాడు.

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన హీరో అఖిల్

By

Published : Aug 21, 2019, 10:39 AM IST

Updated : Aug 21, 2019, 10:52 AM IST

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించి అక్కినేని అఖిల్ తన ఇంట్లో మొక్క నాటాడు. పచ్చదనం పెంచే గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సోదరుడు నాగ చైతన్యతో పాటు మరో హీరో వరుణ్ తేజ్ కి గ్రీన్ ఛాలెంజ్ విసిరాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు.

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన హీరో అఖిల్
Last Updated : Aug 21, 2019, 10:52 AM IST

ABOUT THE AUTHOR

...view details