ఇదీ చదవండిః 'నిమ్స్ నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తా
నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ - ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లను ఆర్టీసీకి ఇవ్వగలరా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది.
నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ
Last Updated : Oct 29, 2019, 7:08 AM IST