కోడి రామకృష్ణ మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని చిరంజీవి వాపోయారు. ఆయన మొదటి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో తాను నటించానని చిరు గుర్తుచేసుకున్నారు. సినీరంగంలో దాసరి తర్వాత ఆస్థాయి వ్యక్తి కోడి రామకృష్ణ మాత్రమేనని కొనియాడారు.
కోడి రామకృష్ణ కుటుంబానితో ప్రత్యేక అనుబంధమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ఆయన లోటు తీర్చలేనిదన్నారు.
దాసరి తర్వాత ఆయనే.. - chiranjeevi
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు నటుడు చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్లు నివాళులర్పించారు. దాసరి నారాయణరావు తర్వాత ఆస్థాయి వ్యక్తి కోడి రామకృష్ణ మాత్రమేనని చిరంజీవి కొనియాడారు.
కోడి రామకృష్ణ
ఇదీ చదవండిబాబుమోహన్ కంటతడి