ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం... ఇగ్నో కోర్సుల్లో ప్రవేశాల గడువు ఈనెల 15 వరకు పొడగించారు. వివిధ డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ,, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఇగ్నో ప్రాంతీయ సంచాలకురాలు ఫయాజ్ అహ్మద్ తెలిపారు.
ఇగ్నోలో కోర్సుల ప్రవేశాల గడువు ఈ నెల 15 వరకు పొడిగింపు - students news
హైదరాబాద్‌లోని ఇగ్నోలో కోర్సుల ప్రవేశాల కోసం... గడువును పొడిగించారు. ఈనెల 15 వరకు పొడగిస్తున్నట్లు... ఇగ్నో ప్రాంతీయ సంచాలకురాలు ఫయాజ్ అహ్మద్ తెలిపారు.
ఇగ్నోలో కోర్సుల ప్రవేశాల గడువు ఈ నెల 15 వరకు పొడిగింపు
ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు ఫీజు పూర్తిగా రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. కోర్సులు, మిగతా వివరాల కోసం ఇగ్నో వెబ్ సైట్‌ను పరిశీలించాలని తెలిపారు.
ఇదీ చూడండి :గుడిసెలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకుంటాం: హరీశ్‌రావు