ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టును ‘అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్’ స్వాధీనం చేసుకోవడానికి ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ ఆమోదముద్ర వేసింది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం కృష్ణపట్నం పోర్టులో ఈక్విటీ షేర్ హోల్డింగ్‌తో పాటు, యాజమాన్య నియంత్రణ అధికారాలు పూర్తిగా అదానీ పోర్ట్స్ చేతుల్లోకి వెళ్లనున్నాయి. కృష్ణపట్నం పోర్టును స్వాధీనం చేసుకుంటున్న అదానీ సంస్థ అక్కడున్న లాజిస్టిక్ చైన్‌ను నిర్వహించనుంది.
అదానీ చేతుల్లోకి కృష్ణపట్నం పోర్టు - Adani Ports
ఏపీలోని కృష్ణపట్నం పోర్టును ‘అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్’ స్వాధీనం చేసుకోవడానికి ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ ఆమోదముద్ర వేసింది.

అదానీ చేతుల్లోకి కృష్ణపట్నం పోర్టు