తెలంగాణ

telangana

ETV Bharat / state

మల్టీ టాస్కింగ్ మహిళలకు అలవాటే: ట్వింకిల్ ఖన్నా - actress twinkle khanna at ficci program hyderabad

హైదరాబాద్​లో ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత ట్వింకిల్ ఖన్నా పాల్గొన్నారు. మల్టీ టాస్కింగ్ మహిళల జీవితంలో చాలా సాధారణమైందని ఆమె తెలిపారు.

actress twinkle khanna at ficci program hyderabad
మల్టీ టాస్కింగ్ మహిళలకు అలవాటే: ట్వింకిల్ ఖన్నా

By

Published : Dec 19, 2019, 5:50 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటి.. నిర్మాత ట్వింకిల్​ ఖన్నా హైదరాబాద్​లో సందడి చేశారు. నగరంలోని ఓ హోటల్​లో ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. 'ది ఫన్నీ సైడ్ ఆఫ్​ లైఫ్' అనే అంశంపై చెబుతూ తన జీవిత విశేషాలు, సంతోషకరమైన జీవితం గడపాల్సిన అవసరంపై ఆమె ప్రసంగించారు.

మల్టీ టాస్కింగ్ మహిళల జీవితంలో అత్యంత సాధారణమైపోయిందని ఆమె అన్నారు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుని ముఖ్యమైన పనులకు ప్రాధాన్యమిస్తే అన్ని పనులు పూర్తిచేయవచ్చని ట్వింకిల్​ ఖన్నా తెలిపారు.

మల్టీ టాస్కింగ్ మహిళలకు అలవాటే: ట్వింకిల్ ఖన్నా

ఇదీ చూడండి: 'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details